॥ సంకల్పం ॥
ఓం అస్య శ్రీ లలితా-సహస్ర-నామ-స్తోత్ర-మాలా మంత్రస్య । వశిన్యాది-వాగ్దేవతా ఋషయః । అనుష్టుప్ ఛందః । శ్రీ లలితా-పరమేశ్వరీ దేవతా । శ్రీమద్వాగ్భవ-కూటేతి బీజమ్ । మధ్య-కూటేతి శక్తిః । శక్తి-కూటేతి కీలకమ్ । శ్రీ లలితా-మహాత్రిపురసుందరీ ప్రీత్యర్థం జపే వినియోగః ।
॥ ధ్యానమ్ ॥
తారా నాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యామలి-పూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్న ఘటస్థ రక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం ॥
ధృత పాశాంకుశ పుష్ప బాణచాపాం ।
అణిమాదిభి రావృతాం మయూఖైః
అహమిత్యేవ విభావయే భవానీం ॥
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం ।
సర్వాలంకార యుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్-ప్రదాత్రీం ॥
సమంద హసితేక్షణామ్ సశర చాప పాశాంకుశాం ।
అశేషజన మోహినీమరుణ మాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం ॥
॥ లమిత్యాది పంచపూజా॥
లం – పృథివీ-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, గంధం పరికల్పయామి
హం – ఆకాశ-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, పుష్పం పరికల్పయామి
యం – వాయు-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, ధూపం పరికల్పయామి
రం – వహ్ని-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, దీపం పరికల్పయామి
వం – అమృత-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, అమృత నైవేద్యం పరికల్పయామి
సం – సర్వ-తత్త్వాత్మికాయై, శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై, తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి
॥ అథ స్తోత్రమ్ ॥
॥ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ॥
శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరీ ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా ॥ 1 ॥
ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా ।
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥
మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా ।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా ॥ 3 ॥
చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా ।
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా ॥ 4 ॥
అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితా ।
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా ॥ 5 ॥
వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా ।
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా ॥ 6 ॥
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా ।
తారాకాంతి తిరస్కారినాసాభరణభాసురా ॥ 7 ॥
కదంబమంజరీకౢప్తకర్ణపూరమనోహరా ।
తాటంకయుగళీభూతతపనోడుపమండలా ॥ 8 ॥
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః ।
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా ॥ 9 ॥
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా ।
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ ।
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా ॥ 11 ॥
అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా ।
కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా ॥ 12 ॥
కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా ।
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా ॥ 13 ॥
కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ ।
నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ ॥ 14 ॥
లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా ।
స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15 ॥
అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ ।
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా ॥ 16 ॥
కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా ।
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా ॥ 17 ॥
ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా ।
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా ॥ 18 ॥
నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా ।
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా ॥ 19 ॥
శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా ।
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః ॥ 20 ॥
సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణభూషితా ।
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా ॥ 21 ॥
సుమేరుశృంగమధ్యస్థా శ్రీమన్నగరనాయికా ।
చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ ।
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ ॥ 23 ॥
దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభవా ।
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా ॥ 24 ॥
సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా ।
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా ॥ 25 ॥
చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా ।
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా ॥ 26 ॥
కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా ।
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా ॥ 27 ॥
భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా ।
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా ॥ 28 ॥
భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా ।
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా ॥ 29 ॥
విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా ।
కామేశ్వరముఖాలోక కల్పితశ్రీగణేశ్వరా ॥ 30 ॥
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా ।
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ ॥ 31 ॥
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః ।
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా ॥ 32 ॥
కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా ।
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుత వైభవా ॥ 33 ॥
హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః ।
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా ॥ 34 ॥
కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ ।
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ ॥ 35 ॥
మూలమంత్రాత్మికా మూలకూటత్రయకళేబరా ।
కులామృతైకరసికా కులసంకేతపాలినీ ॥ 36 ॥
కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగినీ ।
అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా ॥ 37 ॥
మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంథి విభేదినీ ।
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥
ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ ॥ 39 ॥
తటిల్లతాసమరుచి-ష్షట్చక్రోపరిసంస్థితా ।
మహాశక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ ॥ 40 ॥
భవానీ భవనాగమ్యా భవారణ్యకుఠారికా ।
భద్రప్రియా భద్రమూర్తిర్-భక్తసౌభాగ్యదాయినీ ॥ 41 ॥
భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా ।
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ ॥ 42 ॥
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా ।
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా ॥ 43 ॥
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా ।
నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా ॥ 44 ॥
నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా ।
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా ॥ 45 ॥
నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్-నిరీశ్వరా ।
నీరాగా రాగమథనీ నిర్మదా మదనాశినీ ॥ 46 ॥
నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ ।
నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ ॥ 47 ॥
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ ।
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ ॥ 48 ॥
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ ।
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా ॥ 49 ॥
నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా ।
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా ॥ 50 ॥
దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా ।
సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా ॥ 51 ॥
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా ।
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ ॥ 52 ॥
సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ ।
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్-మృడప్రియా ॥ 53 ॥
మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ ।
మహామాయా మహాసత్త్వా మహాశక్తిర్-మహారతిః ॥ 54 ॥
మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా ।
మహాబుద్ధిర్-మహాసిద్ధిర్-మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా ।
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా ॥ 56 ॥
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ ।
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ ॥ 57 ॥
చతుష్షష్ట్యుపచారాఢ్యా చతుష్షష్టికళామయీ ।
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా ॥ 58 ॥
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా ।
చారురూపా చారుహాసా చారుచంద్రకళాధరా ॥ 59 ॥
చరాచరజగన్నాథా చక్రరాజనికేతనా ।
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా ॥ 60 ॥
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ ।
చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణీ ॥ 61 ॥
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా ।
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా ॥ 62 ॥
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా ।
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ ॥ 63 ॥
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా ॥ 64 ॥
భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ ।
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ ॥ 65 ॥
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః ।
సహస్రశీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ ॥ 66 ॥
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ ।
నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా ॥ 67 ॥
శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా ।
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా ॥ 68 ॥
పురుషార్థప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ ।
అంబికాఽనాది నిధనా హరిబ్రహ్మేంద్రసేవితా ॥ 69 ॥
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా ।
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా ॥ 70 ॥
రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా ।
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ॥ 71 ॥
రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా ।
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా ॥ 72 ॥
కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియా ।
కళ్యాణీ జగతీకందా కరుణారససాగరా ॥ 73 ॥
కళావతీ కళాలాపా కాంతా కాదంబరీప్రియా ।
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా ॥ 74 ॥
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచలనివాసినీ ।
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ॥ 75 ॥
క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ ।
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా ॥ 76 ॥
విజయా విమలా వంద్యా వందారుజనవత్సలా ।
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ ॥ 77 ॥
భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచనీ ।
సంహృతాశేషపాషండా సదాచార ప్రవర్తికా ॥ 78 ॥
తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా ।
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా ॥ 79 ॥
చితిస్-తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ ।
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః ॥ 80 ॥
పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా ।
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా ॥ 81 ॥
కామేశ్వరప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా ।
శృంగారరససంపూర్ణా జయా జలంధరస్థితా ॥ 82 ॥
ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ ।
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా ॥ 83 ॥
సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా ।
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ ।
నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ ॥ 85 ॥
ప్రభావతీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ ।
మూలప్రకృతి-రవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ ॥ 86 ॥
వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యాస్వరూపిణీ ।
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ ॥ 87 ॥
భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః ।
శివదూతీ శివారాధ్యా శివమూర్తి-శ్శివంకరీ ॥ 88 ॥
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా ।
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామ గోచరా ॥ 89 ॥
చిచ్ఛక్తి-శ్చేతనారూపా జడశక్తిర్-జడాత్మికా ।
గాయత్రీ వ్యాహృతి-స్సంధ్యా ద్విజబృందనిషేవితా ॥ 90 ॥
తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా ।
నిస్సీమమహిమా నిత్యయౌవనా మదశాలినీ ॥ 91 ॥
మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః ।
చందనద్రవదిగ్ధాంగీ చాంపేయకుసుమప్రియా ॥ 92 ॥
కుశలా కోమలాకారా కురుకుళ్ళా కులేశ్వరీ ।
కులకుండాలయా కౌలమార్గతత్పర సేవితా ॥ 93 ॥
కుమారగణనాథాంబా తుష్టిఫ్-పుష్టిర్-మతిర్-ధృతిః ।
శాంతి-స్స్వస్తిమతీ కాంతిర్-నందినీ విఘ్ననాశినీ ॥ 94 ॥
తేజోవతీ త్రినయనా లోలాక్షీకామరూపిణీ ।
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ ॥ 95 ॥
సుముఖీ నళినీ సుభ్రూ-శ్శోభనా సురనాయికా ।
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ ॥ 96 ॥
వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థావివర్జితా ।
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ ॥ 97 ॥
విశుద్ధిచక్రనిలయాఽఽరక్తవర్ణా త్రిలోచనా ।
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా ॥ 98 ॥
పాయసాన్నప్రియా త్వక్-స్థా పశులోకభయంకరీ ।
అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ ॥ 99 ॥
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా ।
దంష్ట్రోజ్జ్వలాఽక్షమాలాదిధరా రుధిరసంస్థితా ॥ 100 ॥
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా ।
మహావీరేంద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ ॥ 101 ॥
మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా ।
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా ॥ 102 ॥
రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా ।
సమస్తభక్తసుఖదా లాకిన్యంబాస్వరూపిణీ ॥ 103 ॥
స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా ।
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణాఽతిగర్వితా ॥ 104 ॥
మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాదిసమన్వితా ।
దధ్యన్నాసక్తహృదయా కాకినీరూపధారిణీ ॥ 105 ॥
మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాఽస్థిసంస్థితా ।
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా ॥ 106 ॥
ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ ।
ఆజ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా ॥ 107 ॥
మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా ।
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ ॥ 108 ॥
సహస్రదళపద్మస్థా సర్వవర్ణోపశోభితా ।
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ ॥ 109 ॥
సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ ।
స్వాహా స్వధాఽమతిర్-మేధా శ్రుతిస్-స్మృతి-రనుత్తమా ॥ 110 ॥
పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా ।
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా ॥ 111 ॥
విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః ।
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ ॥ 112 ॥
అగ్రగణ్యాఽచింత్యరూపా కలికల్మషనాశినీ ।
కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా ॥ 113 ॥
తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ ॥ 114 ॥
నిత్యతృప్తా భక్తనిధిర్-నియంత్రీ నిఖిలేశ్వరీ ।
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ ॥ 115 ॥
పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ ॥ 116 ॥
మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా ।
మహనీయా దయామూర్తిర్-మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా ।
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా ॥ 118 ॥
కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా ।
శిరఃస్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుఃప్రభా ॥ 119 ॥
హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా ।
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞవినాశినీ ॥ 120 ॥
దరాందోళితదీర్ఘాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ ।
గురుమూర్తిర్-గుణనిధిర్-గోమాతా గుహజన్మభూః ॥ 121 ॥
దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ ।
ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితా ॥ 122 ॥
కళాత్మికా కళానాథా కావ్యాలాపవినోదినీ ।
సచామర రమావాణీ సవ్యదక్షిణసేవితా ॥ 123 ॥
ఆదిశక్తి-రమేయాత్మా పరమా పావనాకృతిః ।
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా ॥ 124 ॥
క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ ।
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్-త్రిదశేశ్వరీ ॥ 125 ॥
త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా ।
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా ॥ 126 ॥
విశ్వగర్భా స్వర్ణగర్భాఽవరదా వాగధీశ్వరీ ।
ధ్యానగమ్యాఽపరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహా ॥ 127 ॥
సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ ।
లోపాముద్రార్చితా లీలాకౢప్తబ్రహ్మాండమండలా ॥ 128 ॥
అదృశ్యా దృశ్యరహితా విజ్ఞాత్రీ వేద్యవర్జితా ।
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా ॥ 129 ॥
ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ ।
సర్వాధారా సుప్రతిష్ఠా సదసద్రూపధారిణీ ॥ 130 ॥
అష్టమూర్తి-రజాజైత్రీ లోకయాత్రావిధాయినీ ।
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా ॥ 131 ॥
అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ ।
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా ॥ 132 ॥
భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా ।
సుఖారాధ్యా శుభకరీ శోభనాసులభగతిః ॥ 133 ॥
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా ।
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా ॥ 134 ॥
రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ ।
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా ॥ 135 ॥
దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ ।
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ ॥ 136 ॥
దేశకాలాపరిచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ ।
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ॥ 137 ॥
సర్వోపాధివినిర్ముక్తా సదాశివపతివ్రతా ।
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ ॥ 138 ॥
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ ।
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా ॥ 139 ॥
స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ ।
సనకాదిసమారాధ్యా శివజ్ఞానప్రదాయినీ ॥ 140 ॥
చిత్కళాఽఽనందకలికా ప్రేమరూపా ప్రియంకరీ ।
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ ॥ 141 ॥
మిథ్యాజగదధిష్ఠానా ముక్తిదా ముక్తిరూపిణీ ।
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా ॥ 142 ॥
భవదావసుధావృష్టిః పాపారణ్యదావానలా ।
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంత రవిప్రభా ॥ 143 ॥
భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా ।
రోగపర్వతదంభోళిర్-మృత్యుదారుకుఠారికా ॥ 144 ॥
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా ।
అపర్ణా చండికా చండముండాసురనిషూదినీ ॥ 145 ॥
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ ।
త్రివర్గదాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికా ॥ 146 ॥
స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః ।
ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రతా ॥ 147 ॥
దురారాధ్యా దురాధర్షా పాటలీకుసుమప్రియా ।
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా ॥ 148 ॥
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ ।
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ ॥ 149 ॥
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా ॥ 150 ॥
సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణా ।
కపర్దినీ కళామాలా కామధుక్ కామరూపిణీ ॥ 151 ॥
కళానిధిః కావ్యకళా రసజ్ఞా రసశేవధిః ।
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా ॥ 152 ॥
పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా ।
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదినీ ॥ 153 ॥
మూర్తాఽమూర్తాఽనిత్యతృప్తా మునిమానసహంసికా ।
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ ॥ 154 ॥
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా ।
ప్రసవిత్రీ ప్రచండాఽఽజ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః ॥ 155 ॥
ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ ।
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః ॥ 156 ॥
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ ।
భావజ్ఞా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ ॥ 157 ॥
ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ ।
ఉదారకీర్తి-రుద్దామవైభవా వర్ణరూపిణీ ॥ 158 ॥
జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ ।
సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మికా ॥ 159 ॥
గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా ।
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా ॥ 160 ॥
కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా ।
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ ॥ 161 ॥
అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ ।
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః ॥ 163 ॥
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా ।
యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ ॥ 164 ॥
ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధనీ ।
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ ॥ 165 ॥
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ ।
అయోనిర్-యోనినిలయా కూటస్థా కులరూపిణీ ॥ 166 ॥
వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ ।
విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా ॥ 167 ॥
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్థస్వరూపిణీ ।
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ ॥ 168 ॥
సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ ।
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా ॥ 169 ॥
చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా ।
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా ॥ 170 ॥
దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేరముఖాంబుజా ।
కౌళినీ కేవలాఽనర్ఘ్యకైవల్యపదదాయినీ ॥ 171 ॥
స్తోత్రప్రియా స్తుతిమతీ శ్రుతిసంస్తుతవైభవా ।
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః ॥ 172 ॥
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ ।
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ ॥ 173 ॥
వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ ।
పంచయజ్ఞప్రియా పంచప్రేత మంచాధిశాయినీ ॥ 174 ॥
పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ ।
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభు మోహినీ ॥ 175 ॥
ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ ।
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ॥ 176 ॥
బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ ।
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ ॥ 177 ॥
సువాసిన్యర్చనప్రీతాఽఽశోభనా శుద్ధమానసా ।
బిందుతర్పణసంతుష్టా పూర్వజా త్రిపురాంబికా ॥ 178 ॥
దశముద్రాసమారాధ్యా త్రిపురాశ్రీవశంకరీ ।
జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణీ ॥ 179 ॥
యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా ।
అనఘాద్భుతచారిత్రా వాంఛితార్థప్రదాయినీ ॥ 180 ॥
అభ్యాసాతిశయజ్ఞాతా షడధ్వాతీతరూపిణీ ।
అవ్యాజకరుణామూర్తి-రజ్ఞానధ్వాంతదీపికా ॥ 181 ॥
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా ।
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్ త్రిపురసుందరీ ॥ 182 ॥
శ్రీశివా శివశక్త్యైక్యరూపిణీ లలితాంబికా ।
ఏవం శ్రీలలితాదేవ్యానామ్నాం సాహస్రకం జగుః ॥ 183 ॥
॥ ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే, ఉత్తర ఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్రకథనం నామ ద్వితీయోఽధ్యాయః ॥
॥ అపరాధ క్షమాపణ స్తోత్రం॥
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ||
సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్ మహేశ్వరి ||
అతోహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీమ్ ||
|| ఓం శ్రీ జగదంబార్పణమస్తు ||