శుక్రవారం, మార్చి 13, 2026

ప్రార్ధనా శ్లోకాలు

ప్రారంభ శ్లోకాలు

॥  ఓం ॥

శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే ॥ 


యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతం ।

విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥


గురురేవ గతిర్ గురు మేవ భజే 

గురు నైవ సహస్మి నమో గురవే  ।

న గురోః పరమం శిసురస్మి గురోః

మతిరస్తి  గురౌ మామ పాహి గురో ॥


ఓం సహ నావవతు । సహ నౌభునక్తు ।

సహవీర్యం కరవావహై ।

తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ॥

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 


సదాశివ సమారంభామ్ వ్యాస శంకర మధ్యమాం । 

అస్మదాచార్య పర్యంతాం వన్దే గురు పరంపరాం ॥


గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః ।

గురుః సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీగురవే నమః  ॥


జ్ఞానానందమయం దెేవం నిర్మల స్ఫటికాకృతిం ।

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ॥


గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః  ॥


అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।

తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః  ॥


సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి ।

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥ 


అంత్య శ్లోకాలు


ఓం సర్వేషాం స్వస్తిర్భవతు । సర్వేషాం శాన్తిర్భవతు ।

సర్వేషాం పూర్ణం భవతు । సర్వేషాం మఙ్గలం భవతు ।


సర్వే భవన్తుసుఖినః సర్వే సన్తునిరామయాః ।

సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్ దుఃఖ భాగ్భవేత్ ।

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఓం అసతో మా సద్గమయ ।

తమసో మా జ్యోతిర్గమయ ।

మృత్యోర్మా అమృతం గమయ ।

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥  


ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే ।  

పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥  


కాయేన వాచా మనసేంద్రియైర్వా ।

బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ ।

కరోమి యద్యత్ సకలం పరస్మై ।

నారాయణాయేతి సమర్పయామి ॥


యదక్షర పదభ్రష్టం మాత్రా హీనన్తుయద్భవేత్ ।

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥


విసర్గ బిన్దు మాత్రాణి పద పాదాక్షరాణి చ ।

న్యూనానిచ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ ॥


అపరాధసహస్రాణి క్రియన్తేఽహర్నిశం మయా ।

తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమ ॥




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి