గురువారం, మార్చి 12, 2026

లింగాష్టకం - Lingastakam


బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
జన్మజ దుఃఖ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
దేవమునిప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగమ్ ।
రావణదర్ప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం పంకజ హార సుశోభిత లింగమ్ ।
సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం భవైర్భక్తిభిరేవ చ లింగమ్ ।
దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
అష్టదళోపరి వేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ ।
అష్టదరిద్ర వినాశన లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
పరమపదం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి