గురువారం, జనవరి 30, 2014

ఇంట్లో శివ పంచాయతన పూజా విధానం సరళంగా...

శివ పంచాయతన పూజ చెయ్యాలని చాలా మంది అనుకుంటారు కాని చేసే పద్దతి తెలియక ఇబ్బంది పడేవారు కూడా లేకపోలేదు. సింపుల్ గా శివపూజ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. ప్రతిరోజూ ఇంత సమయం కేటాయించలేము అనుకునేవాళ్లు పెన్ తో టిక్ చేసిన ప్రకారం ఫాలో అయిపోండి.....!


నిజానికి మొదట్లో నాకు కూడా శివపూజ ఎలా చెయ్యాలో తెలీక చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఈ చిన్న పుస్తకం నాకు క్లారిటీ ఇచ్చింది. మీకోసం నా ఈ చిన్న కానుక...! 











18 కామెంట్‌లు:

  1. శ్రీ శివ పంచాయతన పూజా విధిని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నేను సూర్య పంచాయతన పూజ ని మొదలు పెడదాం అనుకొంటున్నాను అందుకు తగ్గ విధి విధానాలను తెలియజేయగలరు.

    రిప్లయితొలగించండి
  2. దేవి(అంబిక) పంచాయతన ఉంటే పెట్టండి

    రిప్లయితొలగించండి
  3. నేను ధన్యవాదాలు చెపుతున్నాను.మీకు ఎలా save చేసుకోవాలో తెలియడంలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు అండీ.. సదా శివార్పణమస్తు..ఇమేజ్ ని సేవ్ చేసుకోండి

      తొలగించండి
  4. ధన్యవాదాలు. ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది?

    రిప్లయితొలగించండి
  5. ఈ పంచాయతన పూజ శూద్రులు చేయవచ్చా గొల్లవారు?

    రిప్లయితొలగించండి
  6. ఈ పుస్తకం నాకు PDF ఫార్మట్ లో పంపగలరా

    రిప్లయితొలగించండి
  7. ఈ పూజ విధానం తెలియచేసిన మీకు చాలా కృతజ్ఞతలు . ఈ పుస్తకం కవర్ పేజి , మరియు ఎక్కడ లభిస్తుందో కాస్త తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  8. పూజా విధానం తెలిపారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  9. రుగ్వేధ సంధ్యావందనం తెలుపగలరు

    రిప్లయితొలగించండి
  10. నమస్కారం అండి. పైన ఇవ్వబడిన images ఉన్న పుస్తకం పేరు ను తెలియ చేయండి .
    పూర్తి పుస్తకమును konadaluchukunnanu

    రిప్లయితొలగించండి
  11. నమస్కారం! పుస్తకం పేరు మరియు పబ్లిషరు తెలుపగలరు

    రిప్లయితొలగించండి